Bank Rules: బ్యాంక్ దివాలాతో మీ డబ్బులు నష్టపోయారా..? రూ.5 లక్షల వరకు పొందోచ్చు.. దరఖాస్తు కూడా అక్కర్లేదు..
సాంప్రదాయ పెట్టుబడి మార్గమైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఇప్పటికీ తమ పెట్టుబడి మార్గంగా చాలామంది ఎంచుకుంటున్నారు. అయితే బ్యాంకుల్లో చేసే ఎఫ్డీలు సురక్షతమేనా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే మీరు చేసే డిపాజిట్లకు రూ.5 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. దీంతో మీరు డబ్బులు సురక్షితమని చెప్పవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
