Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న సూర్య, జ్యోతిక

రీల్ అండ్ రియల్‌ లైఫ్ హిట్‌ పెయిర్‌లలో సూర్య, జ్యోతిక ఒకరు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించారు

14ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న సూర్య, జ్యోతిక
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 07, 2020 | 10:16 AM

Suriya Jyothika pair: రీల్ అండ్ రియల్‌ లైఫ్ హిట్‌ పెయిర్‌లలో సూర్య, జ్యోతిక ఒకరు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా సిల్లును ఒరు కాదల్‌ అనే మూవీలో కనిపించారు. ఇక ఆ తరువాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకోగా.. జ్యోతిక కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఐదేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన జ్యోతిక.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నారు. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,607 కొత్త కేసులు.. 6 మరణాలు)

కాగా తాజాసమాచారం ప్రకారం ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి దర్శకురాలిగా పేరొందిన అంజలి మీనన్‌ వీరితో సినిమాను తీయబోతున్నట్లు సమాచారం. తమిళంలో సిల్లు కరుపట్టి మూవీతో మంచి పేరు సంపాదించిన హలితా షామీన్‌తో కలిసి అంజలి స్క్రిప్ట్‌ రాస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే 14 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక తెరపై రొమాన్స్ చేయనున్నారు. అలాగే ఈ జోడీని ఎప్పుడెప్పుడు మళ్లీ తెరపై చూస్తామా..? అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ కోరిక నెరవేరుతుంది. ( Bigg Boss 4:నీ ఫ్రెండ్‌షిప్ వద్దన్న మెహబూబ్‌.. సొహైల్‌కి కట్టలు తెంచుకున్న కోపం)

ఉగ్రదాడి ఎఫెక్ట్.. ఆ రెండు సినిమాలకు తగిలిన షాక్..

పహల్గాం ఉగ్రదాడి తరువాత నిజమైన సైనికులను చూసి భయపడ్డ పర్యాటకులు..

పెద్దపులి వచ్చేసిందిరోయ్.. రాసిపెట్టుకో.! ప్లేఆఫ్స్ ముందు..

రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో

అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో

జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే దిమాక్ కరాబ్..

'పహల్గామ్ దాడిలో మా దేశం హస్తం ఉంది'': పాక్ మాజీ క్రికెటర్

పర్యాటకులను ఆకర్షిస్తోన్న బ్రహ్మ కమలం వికాశం..

రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో

ఐపీఎల్‌లో సచిన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెల్సా.. సంపాదన ఎన్ని కోట్లంటే.?
ఐపీఎల్‌లో సచిన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెల్సా.. సంపాదన ఎన్ని కోట్లంటే.?
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో

నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో

అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే

ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా

పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. అద్భుతాలు చూడండి

అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..

గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు