AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు కోర్టు షాక్.. సమన్లు జారీ..!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఓ కంపెనీకి రూ.5కోట్ల చెల్లింపు విషయంలో ప్రకాష్ రాజ్ చెక్ ఇచ్చారు.

Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు కోర్టు షాక్.. సమన్లు జారీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2020 | 9:23 PM

Share

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు మద్రాసు  ఫాస్ట్‌ట్రాక్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఓ కంపెనీకి రూ.5కోట్ల చెల్లింపు విషయంలో ప్రకాష్ రాజ్ చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 318 కింద ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. కేసుకు సంబంధించి ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

కాగా తమిళంలో ధోని, ఉన్ సమయల్ అరైయిల్ వంటి చిత్రాలను సొంత దర్శకత్వంలో నిర్మించి నటించారు ప్రకాష్ రాజ్. ఇక తమిళంలో రూపొందించిన ‘ఉన్ సమయల్ అరైయిల్’ సినిమాను నడిగర్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు ఈ నటుడు. ఈ సినిమా కోసం ఆయన బాలీవుడ్ ఫైనాన్షియర్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ క్రమంలో దాన్ని తీర్చేందుకు ఆ ఫైనాన్షియర్‌కు చెక్ ఇవ్వగా.. అది బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి కంపెనీ కోర్టుకు ఆశ్రయించారు.

Read This Story Also: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్

Follow Us
భారీగా పెరిగిన కరివేపాకు ధరలు.. సామాన్యులకు షాక్
భారీగా పెరిగిన కరివేపాకు ధరలు.. సామాన్యులకు షాక్
టీ20 ప్రపంచ కప్‌ 2026లో తొలిసారి ఇలా.. చెత్త జాబితాలో ఆ ప్లేయర్
టీ20 ప్రపంచ కప్‌ 2026లో తొలిసారి ఇలా.. చెత్త జాబితాలో ఆ ప్లేయర్
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది..? డేట్ చెప్పిన బాబా వంగా..!
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది..? డేట్ చెప్పిన బాబా వంగా..!
రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్..
రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్..
15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రభుత్వం అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్
15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రభుత్వం అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ తప్పు చేశారంటే మీకే లాస్ !
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ తప్పు చేశారంటే మీకే లాస్ !
కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్..
కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్..
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..