AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్లు కావలెను..!

‘మిస్టర్ మజ్ను’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రంపై మరింత జాగ్రత్త పడుతున్నాడు. అఖిల్ తన తర్వాత చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని తెలుస్తోంది. మొదట కియారా అద్వానీ ని తీసుకోవాలనుకున్నా.. ఆమె డేట్స్ ఎడ్జస్ట్ కాలేదు. దానితో […]

హీరోయిన్లు కావలెను..!
Ravi Kiran
|

Updated on: Apr 29, 2019 | 4:32 PM

Share

‘మిస్టర్ మజ్ను’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రంపై మరింత జాగ్రత్త పడుతున్నాడు. అఖిల్ తన తర్వాత చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని తెలుస్తోంది. మొదట కియారా అద్వానీ ని తీసుకోవాలనుకున్నా.. ఆమె డేట్స్ ఎడ్జస్ట్ కాలేదు. దానితో రష్మిక మందన్నాను హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్ వినిపించింది. అయితే అది కూడా ఫైనలైజ్ కాలేదట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే