Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బ్రోచేవారెవరురా’ టీజర్ ఎప్పుడంటే..!

శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది. నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. […]

‘బ్రోచేవారెవరురా’ టీజర్ ఎప్పుడంటే..!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Apr 18, 2019 | 7:11 PM

శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది.

నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మన్యం క్రీయేషన్స్ పతాకం పై మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు.