Sonu Sood: సోషల్ మీడియాలో సోనూసూద్ ను ఫాలో అవుతన్న వారి సంఖ్య తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

కరోనామహమ్మారీ విజృంభించినప్పుడు పేదలపాలిట దైవంగా మారాడు  నటుడు సోనూసూద్..

  • Rajeev Rayala
  • Publish Date - 4:12 pm, Fri, 16 April 21
1/7
Bollywood Actor Sonu Sood
కరోనామహమ్మారి విజృంభించినప్పుడు పేదలపాలిట దైవంగా మారాడు  నటుడు సోనూసూద్ 
2/7
వేలాదిమంది వలస కార్మికులను తమ సొంతగ్రామాలకు చేర్చి రియల్ హీరోగా మారాడు 
3/7
Sonu Sood
కష్టం అన్నవారికి లేదనుకుండా సాయం అందిస్తూ అంతులేని అభిమానాన్ని సొంతం చేసుసుకున్నాడు సోనూసూద్ 
Sonu Sood
4/7
సోనూసూద్ సేవలకు  దేశం మొత్తం ప్రశంసలు కురిపించింది. 
5/7
Sonu Sood
Sonu Sood
Sonu Sood
6/7
ఇప్పటికే సోనూసూద్ ను ట్విట్టర్ ద్వారా ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ ను దాటింది. 
7/7
ట్విట్టర్ వేదికగా ఎవరు సాయం కోరిన వెంటనే వారి కష్టాన్ని తీరుస్తున్నాడు సోనూసూద్.