AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : నువ్వు పడిన కష్టం నేను స్వయంగా చూశాను.. ఆ విజయానికి నీకంటే ఎవరూ అర్హులు కారు.. సమంత ప్రశంసలు..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా సమంత ఓ నిర్మాత గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Samantha : నువ్వు పడిన కష్టం నేను స్వయంగా చూశాను.. ఆ విజయానికి నీకంటే ఎవరూ అర్హులు కారు.. సమంత ప్రశంసలు..
Samantha
Rajitha Chanti
|

Updated on: Apr 09, 2026 | 12:32 PM

Share

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అటు కథానాయికగా, ఇటు నిర్మాతగా రాణిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న లేటేస్ట్ సినిమా డెకాయిట్. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఈ చిత్రంపై హీరోయిన్ సమంత ఆసక్తికర పోస్ట్ చేసింది. చిత్రయూనిట్ పడిన శ్రమపై ప్రశంసలు కురిపిస్తూనే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందులో మృణాల్ కథానాయికగా నటిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

డెకాయిట్ చిత్రం విజయం సాధించాలని నిర్మాత సుప్రియకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. “డియర్ సుప్రియ.. డెకాయిట్ కోసం నువ్వు పడిన కష్టం.. నీ పట్టుదల, సినిమాపై నీకున్న అంకితభావం అన్నీ నేను స్వయంగా చూశాను. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి నీకంటే ఎవరూ అర్హులు కారు. దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి” అని అన్నారు. డెకాయిట్ సినిమా కోసం నిర్మాత సుప్రియకు శుభాకాంక్షలు తెలిపారు సామ్. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

డెకాయిట్ చిత్రంలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

Follow Us
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం..
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం