Salman Khan : ఏడ్చేసిన సల్లూ భాయ్… ఆ కంటెస్టెంట్‌పై ఉన్న ప్రత్యేక అభిమానమే కారణమా..?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏడ్చేశాడు. అయితే అది కూడా ఆయన కోసం కాదు.. ఓ అమ్మాయి కోసం....
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏడ్చేశాడు. అయితే అది కూడా ఆయన కోసం కాదు.. ఓ అమ్మాయి కోసం. దీనికి వేదికైంది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 14. ఈ షోకు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ జాస్మిన్ అంటే సల్లూ భాయ్‌కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఆమె గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. జనవరి 10న(ఆదివారం ) కంటెస్టెంట్లు అభినవ్ శుక్లా, జాస్మిన్‌లలో ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంది. దీంతో సల్మాన్ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ఆయన కంటతడి పెట్టుకునే దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కలర్స్ ఛానల్ విడుదల చేసిన ప్రోమో మీ కోసం…
Jinn jodiyon ne banaya #BiggBoss14 ka safar rangeen, aur game mein dala apna romance ka tadka, aaj unme se ek ho jayegi alag. Kaun kahega apne partner aur #BB14 ke ghr ko alvida? Dekhiye #WeekendKaVaar mein, aaj raat 9 baje, #Colors par.
Catch it before tv on @VootSelect. pic.twitter.com/92Dg7TU6SO
— ColorsTV (@ColorsTV) January 10, 2021
Also Read: Adipurush movie update: అప్పటివరకు షూట్‌కు రానని చెప్పిన సైఫ్ అలీఖాన్.. రీజన్ ఏంటంటే..?