AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Esha Deol: ఆ బాలీవుడ్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది.. దీంతో ఆమె ఏం చేసిందంటే..

Esha Deol: సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్‌లు, క్రికెటర్లు ఇలా చాలామంది సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను

Esha Deol: ఆ బాలీవుడ్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది.. దీంతో ఆమె ఏం చేసిందంటే..
uppula Raju
|

Updated on: Jan 10, 2021 | 1:27 PM

Share

Esha Deol: సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్‌లు, క్రికెటర్లు ఇలా చాలామంది సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాద్యమాలలో పోస్ట్‌చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. అయితే వారిని కొంతమంది హ్యాకర్లు టార్గెట్ చేసి వారి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. వారి పర్సనల్ లైఫ్‌ని ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా చాలమంది సెలబ్రిటీలు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.

తాజాగా బాలీవుడ్ న‌టి ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంట‌నే త‌న ఫాలోవ‌ర్స్‌కు ఇషా హెచ్చరికలు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వ‌చ్చిన స్పందించొద్దు అని అప్రమత్తం చేసింది. అంతేకాక త‌న ట్విట్టర్‌లో ప‌లు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవ‌లి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మటోండ్కర్, సుషానే ఖాన్, విక్రాంత్ మ‌స్సే, ఫ‌రాఖాన్ సోష‌ల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ అయిన విష‌యం తెలిసిందే. సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైతే అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని ఇషా డియోల్ సూచించింది.

బిజినెస్‌లోకి చేరిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా.. ‘ఎడ్ ఏ మమ్మా’ పేరుతో కిడ్స్ క్లాత్ స్టోర్ ప్రారంభం..

Ameesha Patel : హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. పోలీసులను ఆశ్రయించిన బ్యూటీ

Follow Us
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు