Saaho: ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు.. ఎక్కడంటే..!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 18న సాహో ప్రీ రిలీజ్ వేడుక జరగనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో జరిగే ఈ కార్యక్రమంలో సాహో యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు […]

Saaho: ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు.. ఎక్కడంటే..!
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2019 | 3:36 PM

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 18న సాహో ప్రీ రిలీజ్ వేడుక జరగనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో జరిగే ఈ కార్యక్రమంలో సాహో యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలోనే సాహో ట్రైలర్ కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం.

కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించగా.. జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీలో ఒకేరోజు విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లతో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Latest Articles
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?