అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా- రష్మిక

ఛలో మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రష్మిక మందన్నా. ఈమెకు ‘గీత గోవిందం’ సినిమా తెచ్చిన క్రేజ్ తో వరసగా ఆఫర్స్ వచ్చాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ ని కూడా కాన్సల్ చేసుకుని పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టిన రష్మిక వరస పెట్టి సినిమాలు చేస్తోంది. అలా ఈ మధ్య నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కించే ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అది […]

అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా- రష్మిక
Follow us

|

Updated on: Feb 20, 2019 | 4:52 PM

ఛలో మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రష్మిక మందన్నా. ఈమెకు ‘గీత గోవిందం’ సినిమా తెచ్చిన క్రేజ్ తో వరసగా ఆఫర్స్ వచ్చాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ ని కూడా కాన్సల్ చేసుకుని పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టిన రష్మిక వరస పెట్టి సినిమాలు చేస్తోంది. అలా ఈ మధ్య నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కించే ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అది అనుకున్న సమయానికి మొదలు కాలేదు. ఈ కారణం చేత మిగితా సినిమాలు ఇబ్బంది పడకూడదని నితిన్ సినిమా నుంచి తప్పుకుంది.

రష్మిక కారణం కరెక్టే అయినా ఇప్పుడు దీని మీద రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.