ఆ మల్టీ స్టారర్ లో నాని నెగటివ్ రోల్..?

నేచురల్ స్టార్ నాని మరోసారి తన గురువైన డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్ కథాంశంతో రూపొందుకునే ఈ మల్టీ స్టారర్ లో నాని తో పాటు సుధీర్ బాబు కూడా నటించనున్నట్లు వినికిడి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.   తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఇంతకుముందే నాని ‘జెంటిల్ మేన్’ సినిమాలో ఇలాంటి పాత్రనే […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:34 pm, Wed, 20 February 19
ఆ మల్టీ స్టారర్ లో నాని నెగటివ్ రోల్..?

నేచురల్ స్టార్ నాని మరోసారి తన గురువైన డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్ కథాంశంతో రూపొందుకునే ఈ మల్టీ స్టారర్ లో నాని తో పాటు సుధీర్ బాబు కూడా నటించనున్నట్లు వినికిడి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.  

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఇంతకుముందే నాని ‘జెంటిల్ మేన్’ సినిమాలో ఇలాంటి పాత్రనే చేసి ప్రేక్షకులను మెప్పించాడు. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రానుంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.