Rashi Khanna: అందమైన ఫొటోకు అద్భుతమైన స్టేట్‌మెంట్‌ను జతచేసి షేర్ చేసిన రాశీఖన్నా..

కోవిడ్ సెకండ్ వేవ్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు ఆగిపోవటంతో అంతా ఇంటికే పరిమితమయ్యారు.

Rashi Khanna: అందమైన ఫొటోకు అద్భుతమైన స్టేట్‌మెంట్‌ను జతచేసి షేర్ చేసిన రాశీఖన్నా..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2021 | 1:34 PM

rashi khanna: కోవిడ్ సెకండ్ వేవ్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు ఆగిపోవటంతో అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ రాశీఖన్నా ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. భవిష్యత్తు బాగుంటుందన్న ఆశ కల్పించే స్టేట్‌మెంట్‌తో ఓ ఫోటోను షేర్ చేశారు.

లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీసిన తన ఫోటోను షేర్ చేస్తూ… `టన్నెల్ చివరన తప్పకుండా లైట్ ఉంటుంది` అంటూ కామెంట్ చేశారు. అంటే ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ఈ చీకటి పరిస్థితుల నుంచి ప్రజలు త్వరలోనే బయట పడతారన్న ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేశారు రాశీ.

నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో నటిస్తున్న రాశీ ఆ మూవీ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లారు. కానీ కరోనా ఆంక్షలతో షూటింగ్‌ ఆగిపోవటంతో అర్థాంతరంగా ప్యాకప్ చెప్పేసి ఇంటి దారి పట్టారు. అలాగే మారుతి దర్శకత్వంలో మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న ‘పక్కాకమర్షియల్’ సినిమాలో నటిస్తుంది రాశి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ప్రజెంట్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఇలా ఫ్యూచర్‌ మీద ఆశతో ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actor Siddharth : బీజేపీ నేత ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సిద్ధార్థ్.. ‘ఏరా.. సిగ్గుండాలి’ అంటూ..

Megastar Chiranjeevi : 100 రోజుల ముందుగానే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు షురూ చేసిన అభిమానులు..

Allu Arjun: పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తర్వాత ఐకాన్ స్టార్ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు..?

Alia Bhatt: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ బాలీవుడ్ చిలక తెలుగు పలుకులు పలకనుందా..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!