AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ చెప్పులు మోస్తే తప్పా?..భార్యా విధేయుడు ఈ రణవీరుడు

గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే…ఆ తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కట్టయ్యారు. అంతేకాదు పెళ్లి తర్వాత ఈ జంట చాలా హ్యపీగా ఉంటున్నారు. పలు ఫంక్షన్స్‌లో, వేడుకల్లో ఈ క్రేజీ సెలబ్రిటి కపులే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. రణ్‌వీర్ సింగ్ భార్యను దేవతలా చూసుకుంటున్నాడు. తాజాగా ఒక పెళ్లి వేడుకలో దీపికా చెప్పులతో ఇబ్బంది పడుతుంటే..రణ్‌వీర్ స్వయంగా ఆ చెప్పులను మోసుకుంటూ తిరిగాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ […]

నీ చెప్పులు మోస్తే తప్పా?..భార్యా విధేయుడు ఈ రణవీరుడు
Ram Naramaneni
|

Updated on: Apr 23, 2019 | 4:27 PM

Share

గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే…ఆ తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కట్టయ్యారు. అంతేకాదు పెళ్లి తర్వాత ఈ జంట చాలా హ్యపీగా ఉంటున్నారు. పలు ఫంక్షన్స్‌లో, వేడుకల్లో ఈ క్రేజీ సెలబ్రిటి కపులే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. రణ్‌వీర్ సింగ్ భార్యను దేవతలా చూసుకుంటున్నాడు. తాజాగా ఒక పెళ్లి వేడుకలో దీపికా చెప్పులతో ఇబ్బంది పడుతుంటే..రణ్‌వీర్ స్వయంగా ఆ చెప్పులను మోసుకుంటూ తిరిగాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రేజీ కపుల్ అనుబంధాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

View this post on Instagram

Video? Mr & Mrs Ranveer Singh at a Wedding in Mumbai Today!?❣? — @deepikapadukone @ranveersingh #MrandMrsRanveersingh

A post shared by #DeepVeer??? (@deepveerians_) on