Konidela Upasana: రామ్ చరణ్ డాడీ డ్యూటీస్ విత్ రైమ్.. ఇన్ స్టాలో ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..

టాలీవుడ్ లో ది మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ లో రామ్ చరణ్- ఉపాసన జోడీ ఒకటి. సుమారు 9 ఏళ్ల క్రితం ఏడడుగులు వేసిన ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

Konidela Upasana: రామ్ చరణ్ డాడీ డ్యూటీస్ విత్ రైమ్.. ఇన్ స్టాలో ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Ramcharan
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2022 | 1:19 PM

టాలీవుడ్ లో ది మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ లో రామ్ చరణ్- ఉపాసన జోడీ ఒకటి. సుమారు 9 ఏళ్ల క్రితం ఏడడుగులు వేసిన ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఒకరికొకరు పంచుకుంటుంటారు. కాగా రామ్ చరణ్, ఉపాసన లిద్దరకీ  జంతువులంటే ఎంతో ప్రేమ.  ఇందులో భాగంగా వారు  రైమ్,  బ్రాట్ అనే రెండు పెట్ డాగ్స్ ను అపురూపంగా పెంచుకుంటున్నారు. గతేడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను కూడా వీటితోనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్లీ కపుల్.   విశ్రాంతి దొరికనప్పుడల్లా వీటితోనే ఎక్కువగా గడుపుతుంటారీ మెగా దంపతులు.  ఈక్రమంలో తాజాగా  ఉపాసన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన ఈ ఫొటోల్లో   చెర్రీ.. తన చేతిలో ఉన్న రైమ్ కి ఎక్కడికో వెళ్లే సందర్భంలో పాలు పడుతున్నాడు. అలాగే మరో ఫోటోలో రెండు కుక్కలకి ఆహారం పెడుతున్నాడు.  వీటికి ‘రామ్ చరణ్ డాడీ డ్యూటీస్ విత్ రైమ్’ అని క్యాప్షన్ ను జత చేసింది ఉపాసన.  ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకున్న చెర్రీ, ఉపాసనకి ఇప్పుడు ఆ రెండు పెంపుడు కుక్కలే బిడ్డలుగా మారాయని స్పందిస్తున్నారు. కాగా ‘ఆర్ఆర్ ఆర్’ విడుదల వాయిదా పడడంతో ప్రస్తుతం హాలిడే మోడ్‌లో ఉన్నారు చెర్రీ దంపతులు. విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లిన చరణ్‌ ఫోటోలను  ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఈ టూర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌ జాయిన్‌ అవుతారని తెలుస్తోంది.  అదేవిధంగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాను కూడా పట్టాలెక్కించే అవకాశం కూడా ఉంది.

Also Read:Narendra Modi: ప్రధాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోన్న కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బంది.. ఇంతకు మోడీ ఏం చేశారంటే..

Narendra Modi: ప్రధాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోన్న కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బంది.. ఇంతకు మోడీ ఏం చేశారంటే..

Shanmukh: చాలా రోజుల తర్వాత దీప్తి ఫొటోను షేర్ చేసిన షణ్ముఖ్.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?