Shanmukh: చాలా రోజుల తర్వాత దీప్తి ఫొటోను షేర్ చేసిన షణ్ముఖ్.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

బిగ్ బాస్ షో ముందు వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న  సోషల్ మీడియా  స్టార్స్  దీప్తి సునయన-షణ్ముఖ్‌ అనుహ్యంగా విడిపోయి షాకిచ్చారు.

Shanmukh: చాలా రోజుల తర్వాత దీప్తి ఫొటోను షేర్ చేసిన షణ్ముఖ్.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2022 | 10:39 AM

బిగ్ బాస్ షో ముందు వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న  సోషల్ మీడియా  స్టార్స్  దీప్తి సునయన-షణ్ముఖ్‌ అనుహ్యంగా విడిపోయి షాకిచ్చారు.. బిగ్ బాస్ షోలో కూడా చాలా వరకు షణ్నూను సపోర్ట్ చేస్తూ వచ్చిన దీప్తి షో ముగిసిన వెంటనే అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఇక  కలిసుండలేమంటూ తమ ఐదేళ్ల రిలేషన్ షిప్ ను తెగదెంపులు చేసుకుంది. చూడముచ్చటైన జంటగా  అనిపించే వీరి బ్రేకప్ స్టోరీ ఇప్పటికీ నెట్టింట్లో హాట్ టాపిక్ గానే ఉంది. ఈ క్రమంలో నెటిజన్లు కూడా వీరి సోషల్ మీడియా అకౌంట్లను ఆసక్తిగా గమనిస్తున్నారు. వారి పోస్టులను ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు. ఈనేపథ్యంలో బ్రేకప్‌ అనంతరం షణ్ముఖ్  తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా నేడు( జనవరి 10 )దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ  సందర్భంగా ఆమెతో కలిసున్న పాత ఫొటోను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేశాడు షణ్నూ.  దీనికి  ‘హ్యాపీ బర్త్‌డే డీ(దీప్తి)’అంటూ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు.   ఈ ఫొటోకు జతగా వీరిద్దరు కలిసి నటించిన మలుపు సిరీస్‌ సాంగ్‌ను జత చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే షణ్నూ పోస్టుపై  దీప్తి ఇంతవరకు స్పందించలేదు.

Also Read:

Manchu Lakshmi: పుష్ప సినిమాను వీక్షించిన మంచువారమ్మాయి.. బన్నీ, రష్మిక, సామ్ ల గురించి ఏం చెప్పిందంటే..

Samantha: మళ్లీ అలాంటి పాత్రలో మెప్పించనున్న సామ్.. ఈసారి మరింత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్