AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో  ఎలా ఉన్నాయంటే..
Basha Shek
|

Updated on: Jan 10, 2022 | 6:59 AM

Share

బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. ఇంకొన్ని సార్లు స్థిరంగా ఉంటాయి.  అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.  సోమవారం కూడా(జనవరి 10న) బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. మరి ఈరోజు దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46760 దాకా ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,010 వద్ద ఉంది. * ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,010వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44930 వద్ద ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010 వద్ద కొనసాగుతోంది. * పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46, 860గా  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 వద్ద కొనసాగుతోంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,610 పలుకుతుండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660గా  ఉంది. * ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,660 వద్ద కొనసాగుతోంది.

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,610 వద్ద కొనసాగుతుండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 వద్ద కొనసాగుతోంది. * ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44, 610 వద్ద ఉండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 వద్ద కొనసాగుతోంది. * ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 పలుకుతోంది.

Also Read:

US Fire Accident: న్యూయార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది చిన్నారులతో సహా 19 మంది మృతి

Booster Dose: నేటినుంచే కోవిడ్ -19 బూస్టర్ డోస్.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ల ర‌చ్చకు నేటితో ఫుల్‌స్టాప్ ప‌డ‌నుందా.. మ‌రికొద్ది సేప‌ట్లో నాని, ఆర్జీవీ భేటీ..