‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

టైటిల్ : రాక్షసుడు నటులు : బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరణ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు సంగీతం : గిబ్రాన్ నిర్మాత : కోనేరు సత్యనారాయణ దర్శకత్వం : రమేష్ వర్మ విడుదల తేదీ: 02-08-2019 బెల్లంకొండ శ్రీనివాస్ అంటే ప్రేక్షకుల్లో మాస్ ముద్ర పడిపోయింది. ఇప్పటికే తన మాస్‌ను ఎలివేట్ చేసే పలు చిత్రాలను చేస్తూ వచ్చాడు. విలన్‌లపై ఉప్పెనా పడే అతని మాస్ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయినా.. అతినికి సరైన హిట్ పడలేదనే […]

'రాక్షసుడు' మూవీ రివ్యూ
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 4:23 PM

టైటిల్ : రాక్షసుడు నటులు : బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరణ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు సంగీతం : గిబ్రాన్ నిర్మాత : కోనేరు సత్యనారాయణ దర్శకత్వం : రమేష్ వర్మ విడుదల తేదీ: 02-08-2019

బెల్లంకొండ శ్రీనివాస్ అంటే ప్రేక్షకుల్లో మాస్ ముద్ర పడిపోయింది. ఇప్పటికే తన మాస్‌ను ఎలివేట్ చేసే పలు చిత్రాలను చేస్తూ వచ్చాడు. విలన్‌లపై ఉప్పెనా పడే అతని మాస్ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయినా.. అతినికి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ‘జై జానకి నాయక’ సినిమా యావరేజ్‌గా నిలిచినా.. పెద్ద హిట్ లేదు. ఈ సందర్భంలో మాస్‌కి ఏమాత్రం సంబంధంలేని జోనర్‌లో ‘రాక్షసుడు’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. మరి.. ఈ సినిమా అతనికి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టిందా..? ఈ సస్పెన్స్ సినిమా.. సస్పెన్స్‌గా శ్రీనివాస్‌కు కాసుల వర్షం కురిపిస్తుందా..? ఇలాంటివన్నీ తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..!

కథ:

బెల్లంకొండ శ్రీనివాస్‌ అలియాస్ అరుణ్‌కి సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా అవకాశాలు దక్కించుకొని స్టార్‌ అవుదామని కలలు కంటూంటాడు. ఎంత తిరిగినా అవకాశాలు రావు.. ఇక ఫ్యామిలీ ఒత్తిడిమేరకు పోలీస్ జాబ్‌లో జాయిన్ అవుతాడు. మరోపక్క.. స్కూల్ ఏజ్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ నగరంలో వరుస హత్యలు జరుగుతూంటాయి. అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. అరుణ్ వీటిపై కూడా ఫోకస్ చేస్తాడు. కొన్ని ఆధారాలు కూడా దొరుకుతాయి. తను జాబ్‌‌లో జాయిన్ అయ్యాక కూడా ఓ హత్య జరుగుతుంది. ఒకపక్క.. పైఅధికారుల ఒత్తిడి.. మరోపక్క అరుణ్ వేట.. ఈ కోణంలో కథ నడుస్తూ ఉంటుంది. మొత్తానికి ఆ హత్యలు చేసే నిందితుడిని అరుణ్ పట్టుకున్నాడా..? ఆ సవాలులో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. అనేది థియేటర్‌లో చూడాల్సిందే.

విశ్లేషణ:

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కొత్త తరహాగా ‘రాక్షసుడు’ సినిమా నిలిచిందనే చెప్పాలి. ఈ తరహా సినిమాలను ఒక తరహా వర్గం వారు మాత్రమే ఇష్టపడుతూంటారు. సీటు అంచున కూర్చోబెట్టే మూమెంట్స్‌ ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఫస్ట్‌ టైమ్‌ ఈ చిత్రాన్ని చూస్తున్నవారికి మాత్రమే అలాంటి థ్రిల్‌కే గురవుతారు. కాకపోతే.. కథ తెలిసిన తరువాత సినిమా చూస్తే ఈ కిక్ మిస్సయినట్టే. సినిమా సాగే కొలదీ.. అడుగడుగా ట్విస్ట్‌లు, కిక్‌లు మనకు చాలానే కనిపిస్తాయి. సీటు చివర అంచు కూర్చేనే ఉత్కంఠ సన్నివేశాలు ఈ సినిమాలో మనకు కావాల్సినవన్ని దొరుకుతాయి. సెకండాఫ్‌లో కొంచెం సాగదీతగా అనిపించినా.. సినిమా చూస్తున్నంత సేపూ అలా అనిపించదు. తల పక్కకు తిప్పని విధంగా డైరెక్టర్ ఈ సినిమా తీర్చి దిద్దాడు.

మొత్తానికి ఎంత థ్రిల్లర్, సస్పెన్స్ కావాలో.. ఈ సినిమాలో అవి పుష్కలంగా దొరికాయనే చెప్పవచ్చు.

సాంకేతిక విభాగా పనితీరు:

సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ సన్నివేశానికి తగ్గట్టుగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

హీరో, హీరోయిన్లు, మెయిన్ లీడ్స్ నటన కథ కథనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ అంశాలు

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ సాగతీత కాస్త ఎంటర్‌టైన్మెంట్ లేకపోవడం

Latest Articles
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి