AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేపనిలో నిర్మాతలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్  చివరిదశలో ఉంది.  ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.

ప్రభాస్ 'రాధేశ్యామ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేపనిలో నిర్మాతలు
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2020 | 4:14 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. చివరగా వచ్చిన ‘సాహో’ సినిమా అంతగా ప్రభావం చూపకపోవడంతో అభిమానులంతా ‘రాధేశ్యామ్’ పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘జిల్’ సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ యూవీ క్రియేషన్స్ పతాకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అన్న చర్చ మొదలైంది. ఇటీవల విడుదల చేసిన చిత్ర పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను 2021 జూన్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేసుకొని  తెలుగు, హిందీ సినిమాలు చాలా వస్తున్నాయి. దాంతో రాధేశ్యామ్ ను జూన్ లో తీసుకురావడమే మంచిదని మేకర్స్ అనుకుంటున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాగో చాలా సమయం పట్టేలా ఉండటంతో జూన్ అయితేనే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తారని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతర్వాత నాగ్ అశ్విన్ సినిమా అలాగే, కేజీఎఫ్ డైరెక్టర్ తో ‘సలార్’ , ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’ సినిమాలను పట్టాలెక్కించనున్నాడు ప్రభాస్.

అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!