పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ప్రియదర్శి ‘మెయిల్’.. పాత రోజులను గుర్తుచేసిందంటున్న సెలబ్రెటీలు..
తెలుగు కమెడియన్ ప్రియదర్శి నటించిన 'మెయిల్' సినిమా ఆహా వేదికగా దూసుకుపోతుంది. 'కంబాలపల్లి కథలు"
Priyadarshi ‘Mail’ Movie Reviews: తెలుగు కమెడియన్ ప్రియదర్శి నటించిన ‘మెయిల్’ సినిమా ఆహా వేదికగా దూసుకుపోతుంది. ‘కంబాలపల్లి కథలు” పేరుతో ఉండే ఈ వెబ్ సిరీస్.. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కింది. 2005 అప్పుడప్పుడే ఊర్లలో కంప్యూటర్ పరిచయం అవుతున్న రోజులు అంటూ మొదలయ్యే ఈ సినిమా జనవరి 12న ‘ఆహా’ వేదికలో విడుదలైంది. ఇందులో ప్రియదర్శితోపాటు హర్శిత్ మల్గిరెడ్డి, గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించాడు. ఇక విడుదలై రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్తో ఈ సిరీస్ దూసుకుపోతుంది. సెలబ్రెటీలు సైతం తమ పాత రోజులను గుర్తుచేసిందంటూ ‘మెయిల్’ సినిమాపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
‘మెయిల్’ పై ట్వీట్స్..
Thanks a lot Sundeep bro ??❤️❤️ https://t.co/EZ2d0PlHbs
— Priyadarshi (@priyadarshi_i) January 15, 2021
Also Read: