AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: సలార్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ గురించి ఏం చెప్పారో తెలుసా..

Salaar Movie: సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా ప్రతిష్ఠాత్మకంగా

Salaar Movie: సలార్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ గురించి ఏం చెప్పారో తెలుసా..
uppula Raju
|

Updated on: Feb 05, 2021 | 10:42 AM

Share

Salaar Movie: సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి పలు పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా హాలివుడ్ రిమేక్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దీనిపై అసహనానికి గురయ్యాడు. మీడియా వేదికాగా చిత్రం గురించి అందరికి తెలిసేవిధంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా దేనికీ రీమేక్ కాదు, సీక్వెల్ కూడా కాదు అలాగే ఏ హాలీవుడ్ బాలీవుడ్ సినిమా కాపీ కాదని ప్రకటించాడు. ఇది పూర్తిగా ఒక్క ప్రభాస్ కోసం రాసి డెవలప్ చేసిన కథ అని మరో అదనపు అంశాన్ని నీల్ బయట పెట్టినట్టాడు. హోంబలె నిర్మాణ సంస్థ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరత్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా చిత్రయూనిట్ తెలిపింది.

#Adipurursh: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ సర్‌ప్రైజ్‌.. రిలీజ్ డేట్ ఫిక్స్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్