ఫ్యాన్స్‌కి బిగ్ థాంక్యూ చెప్పిన ప్రభాస్..!
రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా.. మంచి గుర్తింపు సాధించారు. బాహుబలి సినిమాతో.. తన నటస్వరూపాన్ని బయటపెట్టారు. దీంతో.. ప్రభాస్ మూవీ.. వస్తుందంటే.. ఇంటర్నేషనల్‌గా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో.. ప్రభాస్ తన నెక్ట్స్ మూవీకి రెండు సంవత్సరాల టైమ్ తీసుకొని మరీ.. ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా.. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’.. అద్భుత కలెక్షన్లు సాధించి న్యూ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.350 కోట్ల క్లబ్‌లో చేరింది. సినిమాపై భారీ అంచనాలతో.. ప్రేక్షులు […]

రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా.. మంచి గుర్తింపు సాధించారు. బాహుబలి సినిమాతో.. తన నటస్వరూపాన్ని బయటపెట్టారు. దీంతో.. ప్రభాస్ మూవీ.. వస్తుందంటే.. ఇంటర్నేషనల్‌గా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో.. ప్రభాస్ తన నెక్ట్స్ మూవీకి రెండు సంవత్సరాల టైమ్ తీసుకొని మరీ.. ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
తాజాగా.. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’.. అద్భుత కలెక్షన్లు సాధించి న్యూ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.350 కోట్ల క్లబ్‌లో చేరింది. సినిమాపై భారీ అంచనాలతో.. ప్రేక్షులు సినిమాకి వెళ్లినా.. బాలేదంటూ… బయటకి వచ్చారు. కానీ.. ‘సాహో’ మూవీ మాత్రం ఇంటర్నేషనల్‌గా ఫుల్‌గా పైసా వసూల్ చేసింది. దీంతో.. యూవీ క్రియేషన్స్, మూవీ టీంతో సహా.. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి బిగ్ థ్యాంక్యూ చెప్పారు.
ఇన్‌స్ట్రాగ్రాగ్ వేదికగా.. ‘నా ప్రియమైన అభిమానులారా.. సాహోపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మీ వల్లే నాకు ఈ పేరు, స్పందన వచ్చాయి.. మీ ప్రేమకు థాంక్యూ అని పోస్ట్ చేశారు’. ఇక ప్రభాస్.. నెక్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
https://www.instagram.com/p/B2Bk5auHsNV/