AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’కు బ్రేక్ పడనుందా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టేలా ఉండడంతో ఈ సినిమా అనుకున్న తేదికి విడుదల చేయడం కుదరకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి […]

'సాహో'కు బ్రేక్ పడనుందా..?
Ravi Kiran
| Edited By: |

Updated on: May 13, 2019 | 7:46 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టేలా ఉండడంతో ఈ సినిమా అనుకున్న తేదికి విడుదల చేయడం కుదరకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులుఆగాల్సిందే.

Follow Us