నేనేం మారలేదు.. సినీ దర్శకుడు తేజ

కొన్నాళ్లుగా కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న డైరక్టర్ తేజ.. లాస్ట్ ఇయర్ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా మళ్లీ తేజ ని హిట్ ట్రాక్ లోకి తెచ్చింది. ఇక ఎన్.టి.ఆర్ బయోపిక్ ముందు తేజ చేయాలని అనుకున్నా అది కాస్త క్రిష్ చేతుల్లోకి వెళ్లింది. ఆ సినిమా నుండి బయటకు వచ్చిన తేజ.. బెల్లంకొండ శ్రీనివాస్ తో “సీత” సినిమా మొదలుపెట్టాడు. తనకు కలిసి వచ్చిన కాజల్ ను […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:13 am, Mon, 13 May 19
నేనేం మారలేదు.. సినీ దర్శకుడు తేజ

కొన్నాళ్లుగా కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న డైరక్టర్ తేజ.. లాస్ట్ ఇయర్ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా మళ్లీ తేజ ని హిట్ ట్రాక్ లోకి తెచ్చింది. ఇక ఎన్.టి.ఆర్ బయోపిక్ ముందు తేజ చేయాలని అనుకున్నా అది కాస్త క్రిష్ చేతుల్లోకి వెళ్లింది. ఆ సినిమా నుండి బయటకు వచ్చిన తేజ.. బెల్లంకొండ శ్రీనివాస్ తో “సీత” సినిమా మొదలుపెట్టాడు. తనకు కలిసి వచ్చిన కాజల్ ను ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకున్నాడు తేజ. ఇక ఈ సినిమాలో సీత పాత్ర ఏంటి.. సీత సినిమా గురించి.. ఇలా పలు అంశాలపై తేజ ఏమన్నాడో టీవీ9 ఎన్‌కౌంటర్ విత్ మురళీకృష్ణతో చూడండి.