‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ ఎప్పుడంటే..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్టీ ఇటీవలే పూర్తయింది. రామ్, పూరి కాంబినేషన్ అనగానే సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఇది ఇలా ఉంటే హీరో రామ్ పుట్టినరోజు(మే 15న) ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు పూరి తన ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా చెబుతానని ఆయన అన్నారు.  […]

'ఇస్మార్ట్ శంకర్' టీజర్ ఎప్పుడంటే..?
Ravi Kiran

|

May 12, 2019 | 6:24 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్టీ ఇటీవలే పూర్తయింది. రామ్, పూరి కాంబినేషన్ అనగానే సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఇది ఇలా ఉంటే హీరో రామ్ పుట్టినరోజు(మే 15న) ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు పూరి తన ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా చెబుతానని ఆయన అన్నారు.  నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu