Singer Suicide: వరకట్న వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య..!

వరకట్నం వేధింపులు తాళలేక ప్రముఖ సింగర్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. గత కొన్ని రోజులు క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆ సింగర్.. ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు పాడి మంచి క్రేజ్ సంపాదించుకుంది సింగర్ సుస్మితా రాజె(26). ఆమెకు ఏడాదిన్నర క్రితం శరత్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. మొదట్లో అత్తింటి వారు బాగానే చూసుకున్నప్పటికీ.. ఆ తరువాత వరకట్న వేధింపులు చేయడం […]

Singer Suicide: వరకట్న వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య..!
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2020 | 9:48 AM

వరకట్నం వేధింపులు తాళలేక ప్రముఖ సింగర్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. గత కొన్ని రోజులు క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆ సింగర్.. ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు పాడి మంచి క్రేజ్ సంపాదించుకుంది సింగర్ సుస్మితా రాజె(26). ఆమెకు ఏడాదిన్నర క్రితం శరత్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. మొదట్లో అత్తింటి వారు బాగానే చూసుకున్నప్పటికీ.. ఆ తరువాత వరకట్న వేధింపులు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు క్రితం పుట్టింటికి వచ్చింది సుస్మిత. ఇక ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన తల్లి, సోదరుడు సచిన్‌కి మెసేజ్ చేసిన సుస్మిత గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఉదయం 5.30గం.లకు నిద్ర లేచిన సచిన్.. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆమె గదికి వెళ్లాడు. అయితే ఆలోపే సుస్మిత చనిపోయింది. వెంటనే ఆమె సోదరుడు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అదనపు కట్నం కావాలంటూ అత్తింటి వారు చేస్తోన్న వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నానని సుస్మిత సూసైడ్ నోట్‌లో పేర్కొంది. భర్త శరత్, అత్త వైదేహీ, భర్త సోదరి గీత తనను వేధిస్తున్నారని ఆమె అందులో తెలిపింది.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు