AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రాక్షసుడు’ కు పట్టిన పైరసీ భూతం!

రొటీన్ సినిమాలకు భిన్నంగా టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్‌లో నటించిన మొదటి చిత్రం ‘రాక్షసుడు’. ‘రాచ్చసన్’ అనే తమిళ సైకో థ్రిల్లర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ సంబరాల్లో ఉంది. అయితే.. తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్‌లో సినిమా విడుదలైన రోజే పైరసీ ‘రాక్షసుడు’ కనిపించడంతో చిత్ర యూనిట్ షాకయింది. పైరసీ వెబ్‌సైట్స్‌ను కట్టడి చేయడంలో టాలీవుడ్ సఫలం అయినప్పటికీ తమిళ్‌రాకర్స్ మాత్రం […]

‘రాక్షసుడు’ కు పట్టిన పైరసీ భూతం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 5:21 PM

Share

రొటీన్ సినిమాలకు భిన్నంగా టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్‌లో నటించిన మొదటి చిత్రం ‘రాక్షసుడు’. ‘రాచ్చసన్’ అనే తమిళ సైకో థ్రిల్లర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ సంబరాల్లో ఉంది. అయితే.. తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్‌లో సినిమా విడుదలైన రోజే పైరసీ ‘రాక్షసుడు’ కనిపించడంతో చిత్ర యూనిట్ షాకయింది. పైరసీ వెబ్‌సైట్స్‌ను కట్టడి చేయడంలో టాలీవుడ్ సఫలం అయినప్పటికీ తమిళ్‌రాకర్స్ మాత్రం డొమైన్ ఎక్స్‌టెన్షన్‌ను మార్చుకుంటూ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

దీంతో తమిళ్‌రాకర్స్‌ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం లేకపోలేదు. కోర్టు ఆదేశాలతో పలు పైరసీ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసినప్పటికీ తమిళ్‌రాకర్స్ మాత్రం ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా డొమైన్ నేమ్స్ మార్చుకుంటూ కొత్త సినిమాలను లీక్ చేయడమే పనిగా పెట్టుకుంది.

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..