Cinema: ఓటీటీలో రచ్చ చేస్తోన్న సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ చూస్తే మెంటలెక్కాల్సిందే.. అస్సలు మిస్ అవ్వకండి..

ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మాత్రం రచ్చ చేస్తుంది. వరుస హత్యలు.. అసలైన కిల్లర్ ఎవరనేది తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తాయి. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా.. ?

Cinema: ఓటీటీలో రచ్చ చేస్తోన్న సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ చూస్తే మెంటలెక్కాల్సిందే.. అస్సలు మిస్ అవ్వకండి..
Monica.. Oh My Darling

Updated on: Sep 02, 2025 | 7:42 PM

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు అడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు అనేక చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో దూసుకుపోతున్నాయి. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ చిత్రాలు, వెబ్ సిరీస్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మీరు ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా గురించి తెలుసుకుందామా. ఇందులో క్రైమ్, సస్పెన్స్ తో పాటు కొంత వినోదం కూడా ఉంటుంది. ఈ సినిమా పేరు ‘మోనికా, ఓ మై డార్లింగ్’. హిందీలో రూపొందించిన మూవీ ఇది. 2022లో విడుదలైన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

కేవలం 2 గంటల 10 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమా.. మీకు ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, హుమా ఖురేషి, రాధిక ఆప్టే కీలకపాత్రలు పోషించారు. రాజ్ కుమార్ రావు మరోసారి అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. ఎప్పుడూ విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..

కథ విషయానికి వస్తే..
జై (రాజ్‌కుమార్ రావు) ఒక రోబోటిక్ ఇంజనీర్. అతను ఒక కంపెనీకి CEO . అనుకోకుండా అతడిని కొందరు వ్యక్తులు ఎవరినైనా హత్య చేయాలని బలవంతం చేస్తారు. దీంతో ఒక వ్యక్తిని హత్య చేయడానికి పథకం వేస్తారు. కానీ ఆ హత్యను మరొకరు చేస్తారు. ఆ తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. కానీ ఎవరు చేశారనేది చివరకు ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ సినిమాలో ఎన్నో ఉత్కంఠభరితమైన అంశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..

ఇవి కూడా చదవండి :  Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..