AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి వస్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఇవే.. హారర్, అడ్వైంచర్ చిత్రాలే ఎక్కువ..

ఈ వారం మొత్తం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని సినిమాలు, సిరీస్ లు రానున్నాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగులో హిట్టైన చిత్రాలతోపాటు ఇతర భాషల సినిమాలను కూడా తీసుకువస్తున్నారు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమాతోపాటు హాలీవుడ్ సూపర్ హిట్ గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా రిలీజ్ కానున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి వస్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఇవే.. హారర్, అడ్వైంచర్ చిత్రాలే ఎక్కువ..
Buddy Movie
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2024 | 7:35 AM

Share

ప్రస్తుతం సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సూపర్ హిట్ చిత్రాలతోపాటు సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కామెడీ వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాయి. అలాగే మిగత భాషలలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలను డబ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇక వారం వారం మూవీ లవర్స్ కోసం కొత్త చిత్రాలను తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఆగస్ట్ చివరివారం వచ్చేసింది. ఈ వారం మొత్తం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని సినిమాలు, సిరీస్ లు రానున్నాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగులో హిట్టైన చిత్రాలతోపాటు ఇతర భాషల సినిమాలను కూడా తీసుకువస్తున్నారు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమాతోపాటు హాలీవుడ్ సూపర్ హిట్ గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా రిలీజ్ కానున్నాయి. గాడ్జిల్లా చిత్రాన్ని ఇటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఇలాగే ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

నెట్ ఫ్లిక్స్..

  • బడ్డీ.. తెలుగు సినిమా.. ఆగస్ట్ 30
  • ఐసీ 814: ది కాందహార్ హైజాక్.. వెబ్ సిరీస్ (హిందీ).. ఆగస్ట్ 28
  • పొలైట్ సోసైటీ.. ఇంగ్లీష్ సినిమా.. ఆగస్ట్ 29
  • టెర్మినేటర్ జీరో.. వెబ్ సిరీస్ (ఇంగ్లీష్).. ఆగస్ట్ 29

జియో సినిమా..

ఇవి కూడా చదవండి
  • గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్.. హాలీవుడ్.. ఆగస్ట్ 29
  • అబిగలి.. ఇంగ్లీష్ సినిమా.. ఆగస్ట్ 26
  • క్యాడెట్స్.. హిందీ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 30

జీ5..

  • ఇంటెరాగేషన్.. హిందీ సినిమా.. ఆగస్ట్ 30
  • ముర్షిద్.. హిందీ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 30

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

  • ముంజ్య.. బాలీవుడ్ మూవీ.. ఆగస్ట్ 25
  • ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 4.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 27
  • కనా కానుమ్ కాలంగల్ సీజన్ 3.. తమిళం వెబ్ సిరీస్.. ఆగస్ట్ 30

ప్రైమ్ వీడియో..

  • ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ : ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 29

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌