AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. మొత్తం ఎన్ని చిత్రాలంటే..

డిజిటల్ ప్లాట్ ఫామ్స్‏లో నిత్యం సరికొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే డిఫరెంట్ జానర్ వెబ్ సిరీస్ సైతం సినీప్రియులకు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా ఈ వారం మరిన్ని చిత్రాలు రాబోతున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. మొత్తం ఎన్ని చిత్రాలంటే..
Ott Movies
Rajitha Chanti
|

Updated on: May 12, 2025 | 5:06 PM

Share

ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. అటు థియేటర్లతోపాటే ఓటీటీలోనూ కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. గత వారం విడుదలైన సింగిల్, శుభం చిత్రాలు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలొక సుందరి సినిమా రీరిలీజ్ కాగా.. భారీ వసూళ్లు రాబడుతుంది. కానీ ఈ వారం అంతగా సినీప్రియులను ఆకట్టుకునేందుకు పెద్దగా సినిమాలు రావడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం అడియన్స్ కోసం పలు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. మరీ ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

హాట్ స్టార్..

  • ద లార్డ్ ఆఫర్ ద రింగ్స్ : ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్.. ఇంగ్లీష్ సినిమా.. మే 13
  • హై జునూన్.. హిందీ సిరీస్.. మే 16
  • వూల్ఫ్ మ్యాన్.. ఇంగ్లీష్ సినిమా.. మే 17

అమెజాన్ ప్రైమ్..

భోల్ చుక్ మాఫ్.. హిందీ మూవీ.. మే 16

మనోరమ మ్యాక్స్..

ప్రతినిరపరాధి యానో.. మలయాళీ సినిమా.. మే 12

సన్ నెక్ట్స్..

నెసిప్పయ.. తమిళ సినిమా.. మే 16

బుక్ పై షో..

సలటేసలనటే.. మరాఠీ సినిమా.. మే 13

సోనీలివ్..

మరణమాస్.. తెలుగు డబ్బింగ్.. మే 15

నెట్ ఫ్లిక్స్..

సీ4 సింటా.. తమిళ సినిమా.. మే 12

ఇదిలా ఉంటే.. కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చితర్ంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించగా.. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!