Premalu OTT: ప్రేమలు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై లేటెస్ట్ న్యూస్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచేనా.

అందమైన ప్రేమ కథతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించింది ప్రేమలు సినిమా. మలయాళం లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Premalu OTT: ప్రేమలు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై లేటెస్ట్ న్యూస్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచేనా.
Premalu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2024 | 1:58 PM

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో ప్రేమలు సినిమా ఒకటి.. అందమైన ప్రేమ కథతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించింది ప్రేమలు సినిమా. మలయాళం లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యువతకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలోని హీరోయిన్ మమిత బిజుకు మంచి ఫ్యాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రేమలు సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. ప్రేమలు సినిమాను మార్చి 29న (శుక్ర‌వారం) డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు, తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు.

దాంతో ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా.? అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. ప్రేమలు సినిమాను ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ అవ్వనుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ప్రేమలు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని అంటున్నారు. అయితే ఆహాలో తెలుగు వర్షన్ ను.. హాట్ స్టార్ లో మిగిలిన భాషలను అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది.

మమిత బిజు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!