OTT Movies: ఓటీటీ ఆడియన్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదిగో

ఇప్పటికే ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇక శుక్రవారం తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. రేపు ఒక్క రోజే 15 కు పైగా సినిమాలు స్ట్రీమింగ్ కు రానుండడం విశేషం.

OTT Movies: ఓటీటీ ఆడియన్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Oct 18, 2024 | 11:16 AM

ప్రస్తుతం థియేటర్లలో దసరా సినిమాలే రన్ అవుతున్నాయి. రజనీ కాంత్ వేట్టయాన్, గోపీచంద్ విశ్వ, సుహాస్ జనక అయితే గనక చిత్రాలే సందడి చేస్తున్నాయి. దీంతో ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఏవో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే ఎప్పటిలాగే ఓటీటీలో మాత్రం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే కలి, లెవెల్ క్రాస్ వంటి సస్పెన్స్, సైకలాజికల్ హార్రర్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక వీటికి తోడుగా శుక్రవారం ( అక్టోబర్ 17) మరికొన్ని మూవీస్, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు పెద్దగా లేకున్నా ఆసక్తికరమైన డబ్బింగ్ మూవీస్, సిరీసులున్నాయి. మరి శుక్రవారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయో ఒక లుక్కేద్దాం రండి.

ఆహా

ఇవి కూడా చదవండి
  • రైడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- అక్టోబర్ 19
  • లెవెల్ క్రాస్- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్

  • ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
  • ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్‌ఓస్ (స్పానిష్ సినిమా) – అక్టోబర్ 18
  • ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 18

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • కల్ట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
  • కడైసి ఉలగ పొర్ (తమిళ్ సినిమా) – అక్టోబర్ 18
  • లాఫింగ్ బుద్ధా (కన్నడ సినిమా) – అక్టోబర్ 18
  • స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
  • ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
  • ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
  • ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) – అక్టోబర్ 18

డిస్నీప్లస్ హాట్‌స్టార్

  • 1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
  • రైవల్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
  • రోడ్ డైరీ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 18

జియో సినిమా

    • క్రిస్పీ రిస్తే (హిందీ సినిమా) – అక్టోబర్ 18
    • హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 19
    • హిస్టీరియా (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 19

బుక్ మై షో

      • బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18

ఈటీవీ విన్

      • కలి-ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్