AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో కమ్యూనిటీపై చర్చ.. మెహబూబ్, నబీల్‌ల సంచలన వీడియో.. అభిమానుల ఆగ్రహం

కులం- మతం వంటి సున్నితమైన విషయాలకు బిగ్ బాస్ హౌస్ లో చోటు లేదు. అయితే మొదటి సారిగా అది కూడా మన తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కమ్యూనిటీ గురించి చర్చకు రావడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు బయటకు రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో కమ్యూనిటీపై చర్చ.. మెహబూబ్, నబీల్‌ల సంచలన వీడియో.. అభిమానుల ఆగ్రహం
Bigg Boss 8 Telugu
Basha Shek
|

Updated on: Oct 16, 2024 | 2:04 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ కొత్త సీజన్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఏడో వారంలో నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు కంటెస్టెంట్స్ గొడవలు, ఓటింగ్ తగాదాలు తప్పితే బిగ్ బాస్ షోపై ఎలాంటి విమర్శలు కానీ, నెగెటివిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు మొదటి సారిగా ఓ సున్నితమైన విషయంలో బిగ్ బాస్ షోపై విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షోలో మతం, కులం తదితర విషయాల ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో ఉండ కూడదు. కేవలం కంటెస్టెంట్స్ వర్క్స్, కుటుంబ సభ్యుల గురించే ప్రస్తావన ఉంటుంది. అయితే మొదటిసారి బిగ్ బాస్ హౌస్‌లో అది కూడా మన తెలుగు బిగ్ బాస్ లో కమ్యూనిటీ గురించి చర్చ రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు నబీల్ అఫ్రీదీ. తన ఆట,మాట తీరుతో అందరి మన్ననలు గెల్చుకున్నాడు. ఇక ఇదే సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు మెహబూబ్. ఇప్పుడు వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లో కమ్యూనిటీపై మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట వైరలవుతోన్న ఈ వీడియోలో మెహబూబ్ ఏమన్నాడంటే.. ‘మనకు దారుణమైన ప్లస్ ఏంటంటే మనకు మన కమ్యూనిటీ ఉంది. ఆ ఓట్లు కూడా దారుణంగా పడతాయి. కానీ మన ఇద్దరం ఒక విషయాన్ని గ్రహించాలి. అదేంటంటే.. నామినేషన్స్ లో ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. ఇద్దరూ ఉండకూడదు. అప్పుడే ఓట్లు చీలకుండా అంటాయి’ అని చెప్పుకొచ్చాడు. దీనికి నబిల్ కూడా అవును అంటూ తల ఊపాడు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. దీనిని చూసిన బిగ్ బాస్ ఆడియెన్స్, అభిమానులు, నెటిజన్లు మెహబూబ్, నబీల్ పై మండి పడుతున్నారు. చివరకు బిగ్ బాస్ హౌస్ లో కూడా కులం-మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే