AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈవారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్టు ఇదిగో

గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఓటీటీల్లో ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోనుంది. ఎందుకంటే ఈ వీక్ లో బోలెడన్నీ ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ లిస్టులో ఉన్న మెయిన్ మూవీ.

OTT Movies: ఈవారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్టు ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Apr 14, 2026 | 7:20 AM

Share

ఈ వారం థియేటర్లలో కాస్త ఆసక్తికరమైన సినిమాలు రానున్నాయి. కిరణ్ అబ్బవరం ‘తిమ్మరాజుపల్లి టీవీ’, ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’, ‘పాపం ప్రతాప్’, ‘తెరచాప’ తదితర తెలుగు సినిమాలతో పాటు ‘పల్లి చట్టంబి’ అనే డబ్బింగ్ మూవీ.. భూత్ బంగ్లా అనే హిందీ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 20 కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యాయి. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఉంది. అలాగే మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్ ‘సంభవం అధ్యాయం వన్’, యూత్, మృణాల్ ఠాకుర్ ‘దో దివానే షెహర్ మై’ తదితర సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు టోస్టర్ చిత్రం, పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లపై కూడా ఓ లుక్కేసుకోవచ్చు. మరి ఈ వారం ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయో తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి

ఆహా ఓటీటీలో

  • పోచమ్మ (తెలుగు వెబ్ సిరీస్) – ఏప్రిల్ 17

నెట్‌ఫ్లిక్స్

  • టోస్టర్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 15
  • యూత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 16
  • ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు సినిమా) – ఏప్రిల్ 16
  • బీఫ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 16
  • WWE రెజ్ల్ మేనియా 42 (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 16
  • దో దివానే షెహర్ మే (హిందీ సినిమా) – ఏప్రిల్ 17
  • ఏ గొరిల్లా స్టోరీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 17
  • రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 17

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) – ఏప్రిల్ 13
  • యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 13
  • అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 17
  • మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 17

జీ5

  • రుబాబ్ (మరాఠీ సినిమా) – ఏప్రిల్ 14
  • భానుప్రియ భూటేర్ హోటల్ (బెంగాలీ సినిమా) – ఏ‍ప్రిల్ 15

జియో హాట్‌స్టార్

  • సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 15
  • ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 17

ఆపిల్ టీవీ ప్లస్

  • మార్గోస్ గాట్ మనీ ప్రాబ్లమ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 15

బుక్ మై షో

  • ద బ్రైడ్ (ఇంగ్లిష్ సినిమా) – ఏప్రిల్ 17

లయన్స్ గేట్ ప్లే

  • గుడ్ బాయ్ (ఇంగ్లిష్ సినిమా) – ఏప్రిల్ 17

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు
వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?
వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?
అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..
అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..
భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..
భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..
అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..
అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..
మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..
మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..
వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే
వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..
గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!
గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.