AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Movie: మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. రొమాంటిక్ హారర్ మూవీ.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే..

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళం, మలయాళం భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హారర్ రొమాంటిక్ మూవీ ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వస్తుంది.

Horror Movie: మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. రొమాంటిక్ హారర్ మూవీ.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే..
Aaragan
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2024 | 3:23 PM

Share

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఆరగన్. మైఖేల్ తంగదురై, కవిప్రియ మనోహరన్, శ్రీరంజని కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు అరుణ్ కేఆర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ డైరెక్షన్ అంతగా కొత్తగా లేకపోవడంతో ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కానీ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతోపాటు మైఖేల్, కవి ప్రియ కెమిస్ట్రీ, యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఐఎమ్ డీబీలో ఆరగన్ సినిమాకు 8.4 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

తమిళ్ మూవీ ఆరగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. హారర్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 3 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ సినిమా తెలుగులో వస్తుందా అనేది క్లారిటీ రాలేదు. తమిళ్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది.

కథ విషయానికి వస్తే..

ఇవి కూడా చదవండి

ఓ హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు అరుణ్ కేఆఱ్ ఆరగన్ మూవీని తెరకెక్కించాడు. శరవణన్ (మైఖేల్ తంగదురై), మాగిజిని (కవిప్రియ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. హిట్ స్టేషన్ లో శరవణన్ కు జాబ్ వస్తుంది. దీంతో ఉద్యోగం నిమిత్తం అక్కడకు వెళ్లిన జంటకు అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. అవేమిటీ.. ? అక్కడ ఇద్దరు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటీ ? అనేది సినిమా. జనవరి 3 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కానుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశ్వక్‌ గురించి అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో
విశ్వక్‌ గురించి అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో
10 రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే..?
10 రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే..?
తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌
తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌
క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. హోరాహోరీగా నేతల..
క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. హోరాహోరీగా నేతల..
మీ పాన్‌పై నల్లటి మొండి మరకలు ఉన్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్
మీ పాన్‌పై నల్లటి మొండి మరకలు ఉన్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్
కోహ్లీ, గంభీర్ వివాదంపై ఎట్టకేలకు మౌనం వీడిన బీసీసీఐ
కోహ్లీ, గంభీర్ వివాదంపై ఎట్టకేలకు మౌనం వీడిన బీసీసీఐ
అమెరికాతో భారత్‌ ట్రేడ్‌ డీల్‌.. బంగ్లాదేశ్‌కు డేంజర్‌ బెల్‌!
అమెరికాతో భారత్‌ ట్రేడ్‌ డీల్‌.. బంగ్లాదేశ్‌కు డేంజర్‌ బెల్‌!
ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు.. ఎక్కడో లేదు.. మన భారతదేశంలోనే ఉంది..
ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు.. ఎక్కడో లేదు.. మన భారతదేశంలోనే ఉంది..
నాలుకపై మచ్చ ఉంటే అన్న మాట నిజమవుతుందా..? దాన్ని వెనుక ఉన్న..
నాలుకపై మచ్చ ఉంటే అన్న మాట నిజమవుతుందా..? దాన్ని వెనుక ఉన్న..
బంగారంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమా..?
బంగారంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమా..?