AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: థియేటర్లలో డిజాస్టర్స్.. కట్ చేస్తే.. ఓటీటీలో రచ్చ చేస్తోన్న మూవీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో రెండు సినిమాలు అత్యధిక వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. కానీ ఒకప్పుడు థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్స్ అయ్యాయి. డిఫరెంట్ జానర్ లో వచ్చిన సినిమాలకు ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటో తెలుసా.. ?

OTT Movies: థియేటర్లలో డిజాస్టర్స్.. కట్ చేస్తే.. ఓటీటీలో రచ్చ చేస్తోన్న మూవీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
Azaad Movie
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2025 | 4:06 PM

Share

ఈమధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో సరికొత్త కంటెంట్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. రొమాంటిక్, థ్రిల్లర్, మిస్టరీ, హారర్ సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. నిత్యం ఎన్నో రకాల కంటెంట్ మూవీ అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీ లవర్స్ ముందుకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన చిత్రాలు ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. థియేటర్లలో బొక్క బోర్లా పడ్డ సినిమాలు.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో దుమ్మదులుపుతున్నాయి. ప్రస్తుతం ఆ రెండు సినిమాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఒకే రోజు థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందామా.. అవే ఎమర్జెన్సీ.. ఆజాద్.

ఎమర్జెన్సీ..

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించింది కంగనా. జనవరి 17న విడుదలైన సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈసినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ టాప్ 3 ట్రెండింగ్ ప్లేస్ లో ఎమర్జెన్సీ సినిమా దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఐఎమ్డీబీ 5.2 రేటింగ్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆజాద్..

ఇక ఇదే ఏడాది విడుదలై థియేటర్లలో డిజాస్టర్ అయిన మరో సినిమా ఆజాద్. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ హీరోగా నటించారు. ఇందులో సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ కథానాయికగా నటించింది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా.. రూ.10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఓటీటీ టాప్ 4 ట్రెండింగ్ లో స్థానం సంపాదించుకుంది. థియేటర్లలో డిజాస్టర్స్ అయిన ఈ సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

Follow Us
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్