OTT Movies: ఎన్టీఆర్‌ దేవరతో సహా ఓటీటీలోకి వచ్చేసిన పాన్ ఇండియా సినిమాలు.. ఏది ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీ ఆడియెన్స్ కు పండగే. థియేటర్లలోకి కొత్త సినిమాలు అడగు పెట్టినట్టే శుక్రవారం (నవంబర్ 08) ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర కూడా ఉంది.

OTT Movies: ఎన్టీఆర్‌ దేవరతో సహా ఓటీటీలోకి వచ్చేసిన పాన్ ఇండియా సినిమాలు.. ఏది ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2024 | 8:03 AM

ప్రస్తుతం థియేటర్లలో లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాల సందడి కొనసాగుతోంది. అందుకే ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి . ఎన్టీఆర్ దేవర, రజనీకాంత్ వేట్టయన్, టొవినో థామస్ ఏఆర్ఎమ్ వంటి పాన్ ఇండియా సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. వీటితో పాటు సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు సుహాస్ ‘జనక అయితే గనక’ లాంటి కామెడీ ఎంటర్‌టైనర్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లో చూడొచ్చో తెలుసుకుందాం రండి.

ఆహా ఓటీటీలో

జనక అయితే గనక – తెలుగు సినిమా

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..

  • దేవర – తెలుగు సినిమా

  • బ్యాక్ అండర్ సీజ్ – స్పానిష్ వెబ్ సిరీస్
  • ఇన్వెస్టిగేషన్ ఏలియన్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
  • మిస్టర్ ప్లాంక్టన్ – కొరియన్ వెబ్ సిరీస్
  • ద బకింగ్‪‌హమ్ మర్డర్స్ – హిందీ సినిమా
  • ద కేజ్ – ఫ్రెంచ్ వెబ్ సిరీస్
  • ఉంజోలో: ద గాన్ గర్ల్ – ఇంగ్లిష్ సినిమా
  • విజయ్ 69 – తెలుగు డబ‍్బింగ్ సినిమా
  • ఆర్కేన్ సీజన్ 2 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ (నవంబర్ 09)
  • ఇట్ ఎండ్స్ విత్ అజ్ – ఇంగ్లిష్ సినిమా (నవంబర్ 09)
  • కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
  • ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 -ఇంగ్లిష్ వెబ్ సిరీస్
  • అమెజాన్ ప్రైమ్ వీడియో
  • వేట్టయన్ – తెలుగు డబ్బింగ్ సినిమా
  • ఎవ్రీ మినిట్ కౌంట్స్ – స్పానిష్ వెబ్ సిరీస్
  • సిటాడెల్: హన్నీ బన్నీ – తెలుగు డబ్బింగ్ సిరీస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఏఆర్ఎమ్ – తెలుగు డబ్బింగ్ సినిమా

ద ఫైరీ ప్రియస్ట్ సీజన్ 2 – కొరియన్ వెబ్ సిరీస్

బుక్ మై షో

బాటో: రోడ్ టూ డెత్ – నేపాలీ సినిమా

జియో సినిమా

క్వబూన్ క జమేలా – హిందీ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.