AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: వణుకుపుట్టించే సిరీస్.. 10 ఎపిసోడ్స్ క్షణ క్షణం భయమే.. ఒంటరిగా అస్సలు చూడలేరు..

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఓటీటీల్లో సస్పెన్స్, మిస్టరీ చిత్రాలు తెగ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ చూస్తే గుండెల్లో వణుకుపుట్టాల్సిందే. మొత్తం 10 ఎపిసోడ్స్ ఊహించని ట్విస్టులు.. క్షణ క్షణం ఉత్కంఠ.. ఇంతకీ ఆ సిరీస్ ఏంటో తెలుసా.. ?

OTT Movie: వణుకుపుట్టించే సిరీస్.. 10 ఎపిసోడ్స్ క్షణ క్షణం భయమే.. ఒంటరిగా అస్సలు చూడలేరు..
Auto Shankar Series
Rajitha Chanti
|

Updated on: May 21, 2025 | 2:50 PM

Share

సాధారణంగా థ్రిల్లర్, హారర్ సినిమాలు ఒంటరిగా చూడాలంటే చాలా మందికి భయం. కానీ ఈమధ్యకాలంలో ఓటీటీల్లో ఇలాంటి జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో హారర్, మిస్టరీ, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ క్షణ క్షణం మీకు భయం పుట్టిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులకు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇది ఒక సీరియల్ కిల్లర్ కథ. నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సిరీస్ ప్రతి సినీప్రియుడిని కట్టిపడేస్తుంది. అదే ఆటో శంకర్. ఈ కథ సీరియల్ కిల్లర్ గౌరీ శంకర్ జీవితం ఆధారంగా రూపొందించారు.

1970 నుంచి 1980 వరకు చెన్నైలో మొత్తం 18 మంది అమాయకుల ప్రాణాలను తీశాడు. వరుస హత్యలతో చెన్నై ఊలిక్కిపడుతుంది. సజావుగా సాగుతున్న చెన్నై ప్రజల జీవితాల్లో ఈ సీరియల్ కిల్లర్ హత్యలు భయాన్ని కలిగిస్తాయి. ఈ హత్యల వెనుక శంకర్ ఉన్నాడని అనుమానిస్తుంటారు. అతడు నేరాలకు కేరాఫ్ అడ్రస్. అతడిని పోలీసులు ఎలా పట్టుకుంటారు.. ? ఆ హత్యలు శంకర్ ఎందుకు చేశాడు ? అనేది సినిమా. ఇందులో ఆటో శంకర్ పాత్రలో అప్పని శరత్ పోషించారు. ప్రతి క్షణం ప్రేక్షకులకు భయాన్ని పుట్టిస్తోంది ఈ సిరీస్.

ఆటో శంకర్.. అప్పట్లో చెన్నైని హడలెత్తించిన సీరియల్ కిల్లర్. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీసిన ఆటో శంకర్ అంటే అప్పట్లో జనాలు భయంతో వణికిపోయేవారు. అతడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ప్రస్తుతం ఈ సిరీస్ కు ఐఎండీబీలో 6.7 రేటింగ్ కలిగి ఉంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు సస్పెన్స్, థ్రిల్లర్, నిజమైన క్రైమ్ కథలను చూడాలనుకుంటే ఈ సిరీస్ జీ5లో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే