AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. బొమ్మరిల్లు, సాంబ, నా అల్లుడు, ఆరెంజ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ సినీప్రియులను ఆకట్టుకుంది. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాల్లో నటించింది. కానీ కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ఈ వయ్యారి. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Rajitha Chanti
|

Updated on: May 17, 2025 | 3:32 PM

Share
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు జెనీలియా. తెలుగు, హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జెనీలియా వయసు 37 సంవత్సరాలు. ఆమె ఫిట్నెస్ పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉంది.

1 / 5
2017 నుంచి తాను శాఖాహారిగా మారి.. పాల ఉత్పత్తులకు దూరంగా ఉన్నానని.. చివరకు కేవలం మొక్కల ఆధారిత ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది. తగినంత ప్రోటీన్ తీసుకోవడం ముందే ప్లాన్ చేసుకున్నట్లు తెలిపింది.

2 / 5
పోషకాలు అధికంగా ఉండే ఆహారం.. కొవ్వు తక్కువగా ఉండి, పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం అనేది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని ఆమె అన్నారు.

3 / 5
గతంలో ఆమె 100 కిలోల వరకు చేరుకున్నానని.. అరటిపండులో 1 గ్రాము ప్రోటీన్ ఉంటుందని.. పాలక్ పనీర్ కు బదులుగా పాలక్ టోఫు తీసుకున్నానని.. ఇందులో కొవ్వు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చింది.

4 / 5
ముఖ్యంగా ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండదని తెలిపింది. అలాగే చాలా కాలంగా తాను మాంసాహారం తీసుకోవడం మానేశానని.. పూర్తిగా శాఖాహరిగా మారిపోయినట్లు తెలిపింది.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్