AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఆహా కోసం బన్నీ కొత్త సినిమా.. “అర్జున్ లీల” ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..

ఇటీవల శ్రీలీల బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. అంతేకాకుండా.. మొదటిసారి శ్రీలీల, బన్నీ జోడి కట్టడంతో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగ ఈ కొత్త సినిమా టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అల్లు అర్జున్, శ్రీలీల కాంబోలో రాబోతున్న ఈ కొత్త సినిమా టైటిల్ అర్జున్ లీల అని ఫిక్స్ చేశారు.

Allu Arjun: ఆహా కోసం బన్నీ కొత్త సినిమా.. అర్జున్ లీల ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..
Arjun Leela
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2023 | 8:39 PM

Share

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ పైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం పుష్ప 2 మాత్రమే కాకుండా.. ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫామ్ ఆహా కోసం బన్నీ ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఇటీవల శ్రీలీల బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. అంతేకాకుండా.. మొదటిసారి శ్రీలీల, బన్నీ జోడి కట్టడంతో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగ ఈ కొత్త సినిమా టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అల్లు అర్జున్, శ్రీలీల కాంబోలో రాబోతున్న ఈ కొత్త సినిమా టైటిల్ అర్జున్ లీల అని ఫిక్స్ చేశారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్ లో శ్రీలీలపై దొంగ(చంద్ర) కత్తి పెట్టి బెదిరిస్తుండగా.. పోలీస్ వాడిని ఆపుతుంటాడు. ఇంతలో అక్కడికి అల్లు అర్జున్ కారులో రావడంతో గ్లింప్స్ పూర్తయ్యింది. అయితే ఇది సినిమానా ?.. లేదా ప్రమోషనల్ సాంగా ? అనేది క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అర్జున్ లీల అసలు బొమ్మ రేపు ఉదయం పది గంటలకు విడుదల చేస్తామని తెలియజేశారు. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్టులో సంయుక్త మీనన్ నటించనుందని… త్వరలోనే పూర్తి వివరాలను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!