Unstoppable with NBK: బాలకృష్ణ అన్‏స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ సందడి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ అటు వెండితెరపైనే కాకుండా.. ఇటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ రాణిస్తున్నాడు. ప్రముఖ

Unstoppable with NBK: బాలకృష్ణ అన్‏స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ సందడి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Allu Arjun
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2021 | 9:47 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ అటు వెండితెరపైనే కాకుండా.. ఇటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ రాణిస్తున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో యాంకర్‏గానూ సత్తా చాటుతున్నారు బాలయ్య. ఈ షో ద్వారా ఇప్పటికే మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారిని తనదైన ప్రశ్నలతో ఆటపట్టించారు బాలయ్య. ఇక ఇటీవలే ఈషోలో మాస్ మాహారాజా రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని సైతం సందడి చేశారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 24న టెలికాస్ట్ కానున్నట్లుగా ఇప్పటికే నిర్వహకులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. బాలయ్యతో కలిసి అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే వేదికపై బన్నీ అలరించనున్నారు. అల్లు అర్జున్‏తోపాటు.. పుష్ప టీం కూడా సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్వహకులు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న టెలికాస్ట్ కానుంది.

ట్వీట్..

ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటించారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పుష్ప 2 పార్ట్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read: Bigg Boss 5 Telugu Siri: అరియానా ప్రశ్నలకు సిరి మైండ్ బ్లాంక్.. ఒక్కో ప్రశ్నతో చుక్కలు చూపించిందిగా..

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?