AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 30 కోట్లతో తీస్తే 450 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కొన్నిరోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. వీఎఫ్ ఎక్స్ హంగులు, స్పెషల్ సాంగులు, భారీ యాక్షన్ సీక్వెన్సులు కనిపించావు. పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయినా కంటెంట్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

OTT Movie: 30 కోట్లతో తీస్తే 450 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 04, 2025 | 7:55 AM

Share

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోంది. భారీ స్టార్ క్యాస్టింగ్ లు, అబ్బురపరిచే వీఎఫ్ఎక్స్ హంగులు, యాక్షన్ సీక్వెన్సులతో సినిమాలను నింపేస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ లో ఒక చిన్న సినిమా అద్బుతాలు చేసింది. స్టార్ హీరో, హీరోయిన్స్, వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ సాంగులు, యాక్షన్ సీక్వెన్సులు గట్రా ఏమీ లేకుండానే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పెద్దగా ప్రమోషన్స్ లేనప్పటికీ వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపిస్తోంది. నేషనల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ అంటూ భారీ తనానికే పెద్ద పీటవేస్తున్న ప్రస్తుతం పరిస్థితుల్లోనూ కంటెంటే కింగ్ అని మరోసారి నిరూపించిన ఆ సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు సైయారా.

బాలీవుడ్ లో లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు మోహిత్ సూరి ‘సైయారా మూవీ ‘ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ పరిశ్రమకు ఇద్దరు కొత్త ముఖాలు అహన్ పాండే, అనిత్ పద్దాలను పరిచయం చేశారు. అహన్ పాండే క్రేజీ హీరోయిన్ అనన్య పాండే కు సోదరుడు అవుతాడు. ఇక అనిత్ గతంలో కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. ఇప్పటికీ సైయారా సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతోంది. అదే సమయంలో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని డీల్ కుదిరిందని సమాచారం. దీని ప్రకారం ఆగస్టు ఆఖరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..