AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. బీఎఫ్ఎఫ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇతర భాషల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తుంది. ఇప్పటికే ఈ ఆహాలో తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు డబ్‌ చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే.

Aha: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. బీఎఫ్ఎఫ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bff
Rajitha Chanti
|

Updated on: May 12, 2022 | 9:18 PM

Share

ప్రేక్షకులకు 100 % వినోదాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ సినిమాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, గేమ్ షోస్, టాక్ షోస్ స్ట్రీమింగ్ చేస్తూ… అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ప్రేక్షాకదరణ పొందింది. అలాగే ఇతర భాషల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తుంది. ఇప్పటికే ఈ ఆహాలో తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు డబ్‌ చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను తీసుకువస్తుంది. ఆహా.. డైస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన అల్లుడు గారు సిరీస్ తర్వాత ఈ వెబ్ సిరీస్ రాబోతుంది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హనుమంత్, రమ్య పసుపులేటి ప్రధానపాత్రలు పోషిస్తు్న్నారు.

ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మంచి స్నేహం దొరకడం చాలా కష్టం.. అలాంటి సమయంలో ఒక స్నేహం చెంతకు రావడం.. ఆ స్నేహంతో జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ వెబ్ సిరీస్. స్నేహం, బాధ్యతలు, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, కొత్త ఆఫీస్, కొత్త మనుషులు ఇలాంటి ఎన్నో విషయాలను అద్దం పట్టినట్లు చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ వెబ్ సిరీస్ మే చివరివారంలో ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో తాను సరికొత్త పాత్ర చేయబోతున్నానని.. అభిమానులకు నచ్చుతుందని తెలిపారు సిరి హనుమంత్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి

Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్

MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Follow Us
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!