AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆహా.. “వెరే లెవల్ ఆఫీస్” రీలోడెడ్

ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ కు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. తమ సినిమాలకు సెన్సార్ కట్స్ లేకుండా ఉండాలంటే నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రొమాంటిక్, బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండే చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన పలు సినిమాలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆహా.. వెరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్
Aha
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2025 | 8:22 PM

Share

తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్‌ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను సినీ ప్రియులకు అందించింది. అలాగే అన్‌స్టాపబుల్‌ అంటూ టాక్‌షోలు, తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ సింగింగ్‌ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.అలాగే సినిమాలు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆహా. వెరే లెవల్ ఆఫీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది ఆహా.  ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రీలోడెడ్ వెర్షన్ మే 1, 2025న ప్రీమియర్ కానుంది. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మొదటి సీజన్ మంచి విజయం సంధించింది. దాంతో ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్ ను తీసుకురానున్నారు. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్‌లు ప్రారంభమవుతూ అదిరిపోయే కంటెంట్‌ను  అందించనుంది ఆహా.

వెరే లెవల్ ఆఫీస్ (VLO) రీలోడెడ్  ఆసక్తికర కంటెంట్ తో అలరించనుంది.. ఈ సిరీస్ లో కామెడీ, ఎమోషన్స్ అన్ని ఉండనున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ వెరే లెవల్ ఆఫీస్ (VLO) రీలోడెడ్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. నిఖిల్ ఎంట్రీతో ఈ వెబ్ సిరీస్ కు కొత్త ఆసక్తి క్రియేట్ అయ్యింది. పోలూరు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. వెరే లెవల్ ఆఫీస్ వెబ్ సిరీస్ లో ఆఫీస్ జీవితంలో కనిపించే రోజువారీ గందరగోళం, కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

ఇవి కూడా చదవండి

మే 1, 2025 నుండి ప్రసారం అయ్యే ఆహాలో వెరే లెవల్ ఆఫీస్ (VLO) రీలోడెడ్ యొక్క మొదటి ఎపిసోడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్‌లను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది ఆహ.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం