Hit 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అడివి శేష్‌ హిట్‌ 2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

న్యాచురల్‌ స్టార్‌ నాని స‌మ‌ర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యాన‌ర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను నిర్మించారు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది.

Hit 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అడివి శేష్‌ హిట్‌ 2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Hit 2
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2022 | 9:27 PM

మేజర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత అడివిశేష్‌ నటించిన చిత్రం హిట్‌ 2. గతంలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ ఇది సీక్వెల్‌. మొదటి భాగాన్నే తెరకెక్కించిన శైలేష్ కొల‌ను హిట్‌2 ను కూడా తీర్చిదిద్దాడు. న్యాచురల్‌ స్టార్‌ నాని స‌మ‌ర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యాన‌ర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను నిర్మించారు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. అడివిశేష్ ఖాతాలో మరో భారీ హిట్‌ పడింది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ సినిమాకు హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిట్‌ సినిమా సినిమా హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ పోటీ పడగా భారీ ధరకు అమెజాన్‌ సంస్థ దక్కించుకుంది.

కాగా కొత్త సంవత్సరం కానుకగా వచ్చే ఏడాది మొదటి వారంలో హిట్‌ 2 సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రావు రమేష్, కోమలి ప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ హిట్ యూనివర్స్ థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది. ఇందులో నాని హీరోగా నటించబోతున్నట్లుగా హిట్ 2 క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్. నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. అడివి శేష్ సైతం నటించనున్నారట. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నారని టాక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..