AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదరగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది కీర్తి సురేష్ (Keerthy Suresh). ఓవైపు స్టార్ హీరోలతో కలిసి

Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదరగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2022 | 4:42 PM

Share

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది కీర్తి సురేష్ (Keerthy Suresh). ఓవైపు స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుంటూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పింస్తుంది. , మహానటి, బ్యాడ్ లక్ సఖి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కీర్తి.. ఇప్పుడు మరోసారి వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అరుణ్ మథేశ్వరం తెరకెక్కిస్తున్న సినిమా చిన్ని. ఇందులో సెల్వ రాఘవన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫాం ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో మే 6న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఇప్పుడున్న కోపంలో నీ వెన్నెముక లాగి.. నీ ఆసనంలో పొడిచి చంపేయాలని ఉంది.. నీతో కలిపి 25 హత్యలు అవుతాయి అంటూ హెచ్చరిస్తూ పూర్తిగా డీగ్లామర్ లుక్‏లో కనిపించింది కీర్తి సురేష్. పోలీస్ కానిస్టేబుల్‏గా పనిచేసిన చిన్ని అనే యువతి గ్యాస్ సిలిండర్స్ సరఫరా చేసే రంగయ్యతో కలిసి 24 హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ? రంగయ్యకు, చిన్నికి మధ్య ఉన్న సంబంధం ఏంటీ అనేది తెలియాలంటే చిన్ని సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: దూసుకుపోతోన్న కళావతి సాంగ్.. యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పదిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఉత్తర్వులు..

Acharya Press Conference: నేను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యను చూస్తుంటాను : మెగాస్టార్ చిరంజీవి

Mani Ratnam: ‘దక్షిణాది సినిమాల విజయాలను ఎవ్వరూ ఆపలేరు’.. మణిరత్నం సంచలన కామెంట్స్

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్