Hit 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ 2.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..

అడివి శేష్ నటనకు మరోసారి ప్రశంసలు అందుకున్నారు. హిట్ ఫ్రాంచైజీలో రెండో చిత్రంగా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా హిట్ అయ్యింది. అంతేకాకుండా..బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది.

Hit 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ 2.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..
Adivi Sesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2023 | 8:41 AM

న్యాచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ నిర్మాణంలో వచ్చిన చిత్రం హిట్ 2. ఇందులో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించగా.. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అడివి శేష్ నటనకు మరోసారి ప్రశంసలు అందుకున్నారు. హిట్ ఫ్రాంచైజీలో రెండో చిత్రంగా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా హిట్ అయ్యింది. అంతేకాకుండా..బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది. అడివి శేష్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ సాధించిన ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నా.. రూ. 129 చెల్లించాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఉచితంగా చూడొచ్చు. కానీ ఎప్పటినుంచో తెలుసుకుందామా.

జనవరి 6 నుంచి ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో ఉచితంగా తీసుకువచ్చింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత హిట్ 2 స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇందులో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సుహాస్, తనికెళ్ల భరణి కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

ఇక త్వరలోనే హిట్ 3 సినిమా రాబోతుంది. మొదటి చిత్రంలో విశ్వక్ సేన్ నటించగా.. రెండవ సినిమాలో అడివి శేష్ నటించారు. ఇక హిట్ 3లో న్యాచురల్ స్టార్ నాని నటించనున్నట్లు హిట్ 2లోనే క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్.

అమెజాన్ ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!