AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hit 2 OTT: ఓటీటీ ప్రియులకు అలర్ట్.. హిట్-2 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఎక్కడ? ఎప్పుడంటే?

ఊరించి.. ఊసురుమనించినట్లు.. అడివి శేష్ నటించిన 'హిట్-2' చిత్రాన్ని జనవరి 3వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో రెంటల్ ప్రాతిపదికన తీసుకొచ్చింది.. సీన్ కట్ చేస్తే..

Hit 2 OTT: ఓటీటీ ప్రియులకు అలర్ట్.. హిట్-2 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఎక్కడ? ఎప్పుడంటే?
Hit 2 Ott
Ravi Kiran
|

Updated on: Jan 05, 2023 | 6:27 PM

Share

ఊరించి.. ఊసురుమనించినట్లు.. అడివి శేష్ నటించిన ‘హిట్-2’ చిత్రాన్ని జనవరి 3వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో రెంటల్ ప్రాతిపదికన స్ట్రీమింగ్‌‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఏం జరిగిందో ఏంటో తెలియదు గానీ.. వెంటనే తన మూవీ క్యాటలాగ్ నుంచి దాన్ని తొలగించింది. ఇక ఇప్పుడు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు ఓ అలర్ట్ వచ్చేసింది. ఇట్స్ అఫీషియల్.. జనవరి 6వ తేదీ నుంచి ప్రైమ్ వీడియో వేదికగా ‘హిట్-2’ ఉచితంగా ప్రసారం కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. ‘హిట్-2’లో అడివి శేష్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించగా.. దర్శకుడు శైలేష్ కొలను ఈ పార్ట్‌ను మొదటి దానికంటే మరింత థ్రిల్లింగ్‌గా తెరకెక్కించాడు. ఇందులో మీనాక్షీ చౌదరీ, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించారు. ‘హిట్ ది ఫస్ట్ కేస్’ ఇది సీక్వెల్‌. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రావు రమేష్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించగా.. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యాన‌ర్‌పై న్యాచురల్ స్టార్ నాని నిర్మించాడు.

Follow Us
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..