AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేషనల్ అవార్డు విన్నర్‌తో ‘మహానటి’.. అధికారిక ప్రకటన

జాతీయ అవార్డు గ్రహీతతో ‘మహానటి’ కీర్తి సురేశ్ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలకపాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ వికారాబాద్, పుణెలలో షూటింగ్ జరుపుకోనుంది. సుధీర్ చంద్ర నిర్మించనున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. […]

నేషనల్ అవార్డు విన్నర్‌తో ‘మహానటి’.. అధికారిక ప్రకటన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2019 | 2:33 PM

Share

జాతీయ అవార్డు గ్రహీతతో ‘మహానటి’ కీర్తి సురేశ్ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలకపాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ వికారాబాద్, పుణెలలో షూటింగ్ జరుపుకోనుంది. సుధీర్ చంద్ర నిర్మించనున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సెప్టెంబర్ 2019లో విడుదల కానుంది. కాగా హైదరాబాదీ అయిన నగేశ్ కుకునూర్‌కు తెలుగులో మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.

Follow Us
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్