AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ డూపు..యాజిటీజ్ బాసు

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. అయితే ఏడుగురు కాదు కానీ..ఒకరిద్దరూ మాత్రం అవే పోలికలతో అచ్చుగుద్దినట్టు ఉంటారు. సెలబ్రిటీలను పోలిన వ్యక్తులను మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని పోలిన ఒక యువకుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. పోలికల్లో ఎన్టీఆర్‌కి జిరాక్స్ కాపీగా ఉన్న ఆ వ్యక్తి పేరు షమీందర్ సింగ్.  పంజాబ్ కు చెందిన వ్యక్తి.  ఇప్పటి వరకు హైదరాబాద్ […]

ఎన్టీఆర్ డూపు..యాజిటీజ్ బాసు
Ravi Kiran
|

Updated on: May 11, 2019 | 5:23 PM

Share

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. అయితే ఏడుగురు కాదు కానీ..ఒకరిద్దరూ మాత్రం అవే పోలికలతో అచ్చుగుద్దినట్టు ఉంటారు. సెలబ్రిటీలను పోలిన వ్యక్తులను మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని పోలిన ఒక యువకుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.

పోలికల్లో ఎన్టీఆర్‌కి జిరాక్స్ కాపీగా ఉన్న ఆ వ్యక్తి పేరు షమీందర్ సింగ్.  పంజాబ్ కు చెందిన వ్యక్తి.  ఇప్పటి వరకు హైదరాబాద్ రాలేదట. అయితే ఎన్టీఆర్ డైలాగ్స్‌తో టిక్ టాక్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తున్నాడు.  అయితే ఇంతవరకు ఈ వ్యకి ఎన్టీఆర్‌ని కలవలేదట.  దానికి కారణం లేకపోలేదు.  ఒకవేళ హైదరాబాద్ వస్తే.. తనను ఎన్టీఆర్ అనుకోని ఎక్కడ అభిమానులు గోలచేస్తారేమో అని చెప్పి రాలేదని అంటున్నాడు షమీందర్ సింగ్.

Follow Us